: పార్లమెంట్ ఎదుట యూపీఎస్సీ అభ్యర్ధుల ఆందోళన
పార్లమెంట్ ఎదుట యూపీఎస్సీ అభ్యర్ధులు ఆందోళన చేస్తున్నారు. ఎక్కువసార్లు యూపీఎస్సీ పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలో పార్లమెంట్ ను ముట్టడించేందుకు యత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.