: విభజన బిల్లుపై న్యాయసలహా కోరిన రాష్ట్రపతి


ఇప్పటికే రాష్ట్రపతి కార్యాలయానికి చేరిన రాష్ట్ర విభజన బిల్లుపై ప్రణబ్ ముఖర్జీ న్యాయ సలహా కోరారు. మరోవైపు ఈ రాత్రికి ఆయన దక్షిణాఫ్రికా పర్యటనకు వెళుతున్నారు. తిరిగి 11న ప్రణబ్ స్వదేశానికి వస్తారు. అదేరోజు విభజన బిల్లు రాష్ట్ర శాసనసభకు పంపే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News