: 11న తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ


తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ నెల 11న భేటీ అవబోతున్నారు. హైదరాబాద్ లో ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి నివాసంలో వారు సమావేశమవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రపతి నుంచి తెలంగాణ బిల్లు అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో.. సభలో వ్యవహరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News