ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాదులోని తన కార్యాలయంలో మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్తురు జిల్లాలోని తన సొంత మండలం కలికిరి అధికారులతో సీఎం మాట్లాడారు.