: సోనియాగాంధీ గుడికి శంకుస్థాపన చేసిన శంకర్రావు


కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు చెప్పింది చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన నేపథ్యంలో ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి గుడి కట్టడానికి ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగామ గ్రామంలో శంకుస్థాపన చేశారు. అనంతరం శంకర్రావు మాట్లాడుతూ.. 'తెలంగాణ తల్లి మహాక్షేత్రం, సోనియా శాంతివనం' పేరుతో గుడిని నిర్మించేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. సోనియా త్యాగాల కుటుంబం నుంచి వచ్చారని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని శంకర్రావు అన్నారు.

  • Loading...

More Telugu News