: సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక అత్యవసర భేటీ 09-12-2013 Mon 11:49 | హైదరాబాద్ లోని ఎపీఎన్జీవో భవన్ లో సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక స్టీరింగ్ కమిటీ అత్యవసరంగా భేటీ అయింది. విభజన బిల్లు అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు.