: గ్యాస్ రాయితీపై చమురు కంపెనీలకు చురకలేసిన హైకోర్టు


గ్యాస్ రాయితీ, నగదు బదిలీ పథకాలపై చమురు సంస్థలు సరైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఇందులో వందశాతం నకిలీ కనెక్షన్లు ఉంటాయా? అని చమురు కంపెనీలను న్యాయస్థానం ప్రశ్నించింది. అసంబద్ద విధానాల వల్ల ఎక్కువమంది వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారన్న కోర్టు, రాయితీ బదిలీ కోసం ఎంతమంది బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటారని అడిగింది. గ్యాస్ రాయితీ, నగదు బదిలీ చట్ట విరుద్ధమన్న పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు పై సూచనలు చేసింది.

  • Loading...

More Telugu News