: మిజోరాంలో కొనసాగుతున్న కాంగ్రెస్ దూకుడు


మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ గెలుపుబోణీ చేసింది. రెండు స్థానాల్లో గెలవగా 15 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మిజోరాం నేషనల్ ఫ్రంట్ ఐదు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మిజోరాం డెమొక్రటిక్ అలయెన్స్ మూడు చోట్ల మెజారిటీలో ఉంది. ఈ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 21 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News