: 67వ పడిలోకి సోనియా గాంధీ


కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ రోజు 67వ పడిలోకి ప్రవేశిస్తున్నారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతి నేపధ్యంలో ప్రస్తుతం దేశంలో సంతాపదినాలు ప్రకటించినందున సోనియా జన్మదినం సందర్భంగా వేడుకలు నిర్వహించడంలేదు.

  • Loading...

More Telugu News