: ఎమ్మెల్సీ స్థానాలకు నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్ తమ పార్టీ తరఫున అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ తరఫున యనమల రామకృష్ణుడు, సలీం, శమంతకమణి ఈ రోజు మధ్యాహ్నం నామినేషన్లు దాఖలు చేస్తారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన పొంగులేటి సుధాకర్, షబ్బీర్ అలీ, లక్ష్మీ శివకుమారి, సంతోష్ కుమార్, కోలగట్ల వీరభద్రుడు మధ్యాహ్నం 1.30కి నామినేషన్లు వేయనున్నారు. 

  • Loading...

More Telugu News