: దేశ రాజకీయాలపై మోడీ ప్రభావం: రాజ్ నాధ్ సింగ్


భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ ప్రభావం దేశ రాజకీయాలపై ఎక్కువగా ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ తెలిపారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News