: అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: కిషన్ రెడ్డి


కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజల వ్యతిరేకతను ఈ నాటి ఎన్నికలు సూచిస్తున్నాయని అన్నారు. అభివృద్ధి చేసే పార్టీలనే ప్రజలు గెలిపిస్తారని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయని చెప్పారు. తదుపరి ప్రధాని ఎవరు కావాలనే విషయంలో ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పోటీచేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News