: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్


సౌతాఫ్రికాతో డర్బన్ లో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్నారు. ఓపెనర్లు డీకాక్ 22 పరుగులతో, హషీం ఆమ్లా 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఎనిమిది ఓవర్లకు వికెట్లేమీ నష్టపోకుండా సౌతాఫ్రికా 38 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News