: బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థులకు మోడీ అభినందనలు


రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో భారీ మెజారిటీ నమోదు దిశగా బీజేపీ దూసుకుపోతుండడంతో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి వసుంధర రాజేకు గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. అలాగే, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అద్భుత ఫలితాలను సాధించినందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కూడా అభినందించారు. ఈ మేరకు మోడీ ఇరువురికీ ఫోన్ చేశారు. ఈ విషయాన్ని మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News