: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ


తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం సాధారణంగా కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. కాగా తిరుమలేశుడి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకోవాలంటే సుమారుగా గంట సమయం పడుతోంది. 

  • Loading...

More Telugu News