: ఢిల్లీ బయల్దేరిన నరేంద్ర మోడీ


నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తున్న తరుణంలో, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కొద్ది సేపటి క్రితం ఆయన అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరారు.

  • Loading...

More Telugu News