: బోసిపోయిన ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం


ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడిపోయింది. ఢిల్లీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో తిరస్కరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బకు ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ కుదేలయింది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బోసిపోయింది. ఎప్పుడూ ఎంతో సందడిగా ఉండే కాంగ్రెస్ కార్యాలయానికి కనీసం ఒక్క నేత కూడా రాలేదు.

  • Loading...

More Telugu News