: మా పార్టీకి సీఎం పదవి ఇస్తే మద్దతు ప్రకటిస్తా: మాయావతి


ఢిల్లీ ఫలితాలు హంగ్ అసెంబ్లీ దిశగా వెళుతుండటంతో, బీఎస్పీ అధినేత్రి మాయావతి తనదైన శైలిలో రాజకీయాలకు తెరలేపారు. తమ పార్టీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తే, సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఏ పార్టీకి మద్దతు ఇవ్వనున్నారన్న విషయాన్ని ఆమె వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News