: వరంగల్-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం 08-12-2013 Sun 10:15 | వరంగల్ జిల్లాలోని గార్ల రైల్వే స్టేషన్ సమీపంలో పట్టా విరిగిపోవడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సిబ్బంది విరిగిన పట్టాను సరిచేసి రాకపోకలు పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నారు.