: కోస్తాంధ్ర ప్రాంతంపై పొంచి ఉన్న 'మడి' తుపాను


నైరుతి బంగాళా ఖాతంలో ’మడి‘ తుపాను స్థిరంగా కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.

  • Loading...

More Telugu News