: కేర్ లో బొత్సను పరామర్శించిన నేతలు


అనారోగ్యంతో కొన్ని రోజుల నుంచి హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను పలువురు నేతలు పరామర్శించారు. ఈ రోజు కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, పనబాక లక్ష్మి, ఎంపీ కేవీపీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాసరావుతో పాటు పలువురు పార్టీ నేతలు పరామర్శించారు. బ్రెయిన్ స్ట్రోక్ తో కొన్ని రోజులు ఐసీయూలో ఉన్న బొత్స నిన్ననే జనరల్ వార్డులోకి మారారు. పూర్తిగా కోలుకుంటున్నారని, ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News