: సోమవారం శాసనసభకు బిల్లు వచ్చే అవకాశం: జైరాం రమేష్


ఈ నెల 9న (వచ్చే సోమవారం) రాష్ట్ర శాసనసభకు విభజన ముసాయిదా బిల్లు వచ్చే అవకాశం ఉందని కేంద్రమంత్రి జైరాం రమేష్ చెప్పారు. ఇరు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ నీటి కేటాయింపులు చేస్తుందని ఢిల్లీలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News