: పురంధేశ్వరి కార్యాలయంపై కోడిగుడ్లతో దాడి


విభజనపై ముందుకెళుతున్న నేపథ్యంలో సీమాంధ్ర నేతలకు సమైక్యాంధ్ర సెగ తాకుతోంది. ఈ క్రమంలో విశాఖలోని కేంద్రమంత్రి పురంధేశ్వరి క్యాంపు కార్యాలయంపై ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్ధులు కోడిగుడ్లతో దాడి చేశారు. పటిష్ట భద్రతను చేపట్టిన పోలీసులు వెంటనే విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News