: ఎంపీ చింతామోహన్ కు విభజన సెగ


రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ మరింత ముందుకు వెళ్లటంపై సీమాంధ్రలో మళ్లీ నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎంపీ చింతామోహన్ నివాసాన్ని ముట్టడించేందుకు తెలుగునాడు విద్యార్ధి సమాఖ్య యత్నించింది. విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News