: అమెరికాలో తగ్గుతున్న నిరుద్యోగం


అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి వైపు అడుగులు వేస్తోంది. 2008 భారీ ఆర్థిక సంక్షోభం తర్వాత పూర్తిగా కోలుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. నిరుద్యోగం రేటు ఐదేళ్ల కనిష్ఠ స్థాయి అయిన 7 శాతానికి పడిపోవడం ఇందుకు ఆశావహ సూచిక. వ్యవసాయేతర ఉద్యోగావకాశాలు నవంబర్ లో కొత్తగా 2,03,000 పెరిగాయి. అమెరికన్ సెంట్రల్ బ్యాంకు నెల నెలా 5లక్షల కోట్ల రూపాయలకు పైగా మార్ట్ గేజ్ బాండ్లను కొనుగోలు చేస్తుండడం అక్కడి ఆర్థిక వ్యవస్థకు పూర్తి జవసత్వాలను అందిస్తోంది.

  • Loading...

More Telugu News