: ఈ నెల 15న మండేలా అంత్యక్రియలు
దక్షాణిప్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా అంత్యక్రియలు ఈ నెల 15న నిర్వహించనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జాకోబ్ జుమా వెల్లడించారు. అప్పటివరకు ఆయన పార్ధివ దేహాన్ని ఇతర దేశాలకు చెందిన నేతలు, అభిమానులు, దక్షిణాఫ్రికా ప్రజల సందర్శించేందుకు అందుబాటులో ఉంచనున్నారు.