: జర్నలిస్టుపై జులుం చూపించిన రణబీర్ కపూర్


బాలీవుడ్ లవర్ బాయ్ గా, యంగ్ సూపర్ స్టార్ గా మన్ననలందుకుంటున్న యువహీరో రణబీర్ కపూర్ జర్నలిస్టుపై తన ప్రతాపం చూపించాడు. అర్ధరాత్రి రణబీర్ కపూర్ ఓ అమ్మాయితో ఉండడం చూసిన జర్నలిస్టు... ఉత్సుకతతో వారిని వెంటాడటం ఈ హీరోకు కోపం తెప్పించింది. దీంతో టీవీ ఛానల్ కెమెరాను లాక్కోవడమే కాకుండా.. రాయడానికి వీల్లేని భాషలో నానా దుర్భాషలాడి.. 'కెమెరా కావాలంటే మీ బాస్ ను వచ్చి తీసుకెళ్లమను' అంటూ సవాలు విసిరి మరీ పాలీహిల్స్ లోని తన నివాసంలోకి వెళ్లిపోయాడు. దీనిపై మీడియా సంస్థలన్నీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News