: ఎన్ఎండీసీ కొత్త సీఎండీగా నరేంద్ర కొఠారి నియామకం


జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా నరేంద్ర కొఠారి నియమితులయ్యారు. నరేంద్ర కొఠారి నియామకాన్ని కేంద్ర ఉక్కు శాఖా మంత్రి బేణీప్రసాద్ వర్మ ధృవీకరించారు. ఇంతకు ముందు కొఠారి సెయిల్ బరంపురం ప్లాంట్ కు సీఈవో గా పనిచేశారు. రెండేళ్లుగా పూర్తిస్థాయి ఛైర్మన్ లేని ఎన్ఎండీసీ.. నూతన సారథి నియామకంతో అభివృద్ధి పథంలో పయనించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News