: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో డిసెంబర్ 5 'బ్లాక్ డే': విశ్వరూప్


రాష్ట్ర చరిత్రలో డిసెంబర్‌ 5వ తేదీ 'బ్లాక్‌ డే'గా నిలిచిపోనుందని మాజీ మంత్రి విశ్వరూప్‌ అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిరణ్ తో పాటు రాష్ట్ర మంత్రివర్గం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇక చంద్రబాబుపై కూడా ఆయన విమర్శలు చేశారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు, ఇవాళ విభజనకు నిరసనగా 48 గంటల బంద్ కు పిలుపునివ్వడం ఏమిటని విశ్వరూప్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News