: వెబ్ సైట్లో రెవెన్యూ రికార్డులు


రెవెన్యూ రికార్డులు, ప్రభుత్వ భూముల వివరాలను కలిగి ఉండే వెబ్ సైట్ ను సీఎం కిరణ్ ఈ రోజు ప్రారంభించారు. నాంపల్లిలోని భూపరిపాలన ముఖ్య కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన భవనసముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వెబ్ సైట్ వల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల వివరాలు మరింత పారదర్శకంగా ఉంటాయని అన్నారు. ఈ సైట్ సహాయంతో ప్రభుత్వ భూముల వివరాలను ఎవరైనా తెలుసుకునే వీలు కలుగుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News