: కాంగ్రెస్ కు శిల్పా మెహన్ రెడ్డి రాజీనామా
కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మెహన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతానన్నారు. విభజన ప్రక్రియలో కేంద్రం ముందుకు వెళ్లిన విధానాన్ని వ్యతిరేకిస్తూనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.