: ముగిసిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ


పార్లమెంటు సెంట్రల్ హాల్లో సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రుల భేటీ ముగిసింది. విభజన నిర్ణయంపై ప్రధానంగా చర్చించిన అనంతరం వీరు ప్రధానమంత్రిని కలిసి రాజీనామాలు సమర్పించాలని నిర్ణయించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు చర్చకు వచ్చినప్పుడే తమ రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News