: బంగాళాఖాతంలో మరో వాయుగుండం


ఇప్పటికే వరుస తుపానులతో బెంబేలెత్తిన రాష్ట్రానికి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని ఈ రోజు వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరో 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని ప్రకటించింది.

  • Loading...

More Telugu News