: వెంకయ్యనాయుడుతో చిరంజీవి, పురంధేశ్వరి భేటీ


న్యూఢిల్లీలో ఇవాళ ఉదయం భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడుతో కేంద్ర మంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర విభజన అంశంపై చర్చించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News