: గౌహతి హైకోర్టు తీర్పుపై సుప్రీంలో సీబీఐ పిటిషన్


సీబీఐ రాజ్యాంగ విరుద్ధమని, వెంటనే దానిని రద్దు చేయాలంటూ గత నెలలో గౌహతి హైకోర్టు వెలువరించిన తీర్పుపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

  • Loading...

More Telugu News