: కంతేటి, శివకుమారిలకు గవర్నర్ కోటాలో 'ఎమ్మెల్సీ'


కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఖరారైనట్టు తెలుస్తోంది. తొలుత పేర్కొన్నట్టు ఎమ్మెల్యేల కోటాలో కాకుండా కంతేటి సత్యనారాయణ, లక్ష్మీశివకుమారిలను గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 

  • Loading...

More Telugu News