: సోమవారానికి రాజ్యసభ వాయిదా


రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. కొద్దిసేపటి కిందటే ప్రారంభమైన సభ నెల్సన్ మండేలా మృతికి కొంతసేపు మౌనం పాటించి సంతాపం తెలిపింది. ఆ వెంటనే ఛైర్మన్ హమీద్ అన్సారీ సభను వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News