: విశాఖలో కోటి శివలింగాలకు అభిషేకం


మహాశివరాత్రి సందర్భంగా విశాఖలో కోటి శివలింగాలకు అభిషేకం నిర్వహించనున్నారు. ఇక్కడి ఆర్కే బీచ్ లో ఈ లింగార్చన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం కోటి ఎనిమిది లక్షల శివలింగాలతో మహాకుంభాభిషేకం నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా. 

  • Loading...

More Telugu News