: సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీకి జేడీ శీలం, పనబాక, కిల్లి దూరం


పార్లమెంట్ సెంట్రల్ హాలులో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు జేడీ శీలం, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణిలు దూరంగా ఉన్నారు. హాజరైన కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయాలని యోచిస్తున్నారు. అంతే కాకుండా, భవిష్యత్ కార్యాచరణపై కూడా వీరంతా చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News