: తీవ్ర ఆవేదనకు గురైన చిరంజీవి


విభజన పర్వం మొదలైనప్పటి నుంచి అధిష్ఠానాన్ని పూర్తిగా వ్యతిరేకించకుండా, కొన్ని డిమాండ్లతో ముందుకెళ్లిన కేంద్ర మంత్రి చిరంజీవి తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. హైదరాబాద్ యూటీ, భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపడం లాంటి ఒకట్రెండు డిమాండ్ల సాధన కోసం తీవ్రంగా శ్రమించిన చిరంజీవి, కేంద్ర కేబినెట్ నిర్ణయంతో డీలా పడిపోయారు. తమ విజ్ఞప్తులను పట్టించుకోకపోవడాన్ని, ఆయన తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో అన్ని ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులు నిర్ణయించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News