: 48 గంటలపాటు సీమాంధ్ర బంద్ కు పిలుపునిచ్చిన తెదేపా సీమాంధ్ర ఎంపీలు 05-12-2013 Thu 21:58 | రేపటి నుంచి 48 గంటలపాటు సీమాంధ్ర బంద్ కు సీమాంధ్ర టీడీపీ ఎంపీలు పిలుపునిచ్చారు. బంద్ ను విజయవంతం చేయాలని సీమాంధ్ర ప్రజలను టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కోరారు.