: రేపు సీమాంధ్ర బంద్ కు పిలుపు నిచ్చిన జగన్
కేంద్ర కేబినెట్ 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో రేపు సీమాంధ్ర బంద్ కు జగన్ పిలుపునిచ్చారు. అధిక సంఖ్యలో ప్రజలు సమైక్యాంధ్ర కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా ఓట్లు, సీట్ల కోసమే విభజన నిర్ణయం తీసుకుందని ఆయన విమర్శించారు.