: బెంగళూరు ఫిలిం ఫెస్టివల్ ను ప్రారంభించనున్న కమల్ హాసన్


నటుడు కమల్ హాసన్ ఈ నెల 26న బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ను ప్రారంభించనున్నారు. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, కర్ణాటక చలన చిత్ర అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ చిత్రోత్సవం ఎనిమిదిరోజుల పాటు జరగనుంది. వివిధ చిత్రోత్సవాల్లో అవార్డులు పొందిన నలభై ఐదు దేశాలకు చెందిన 145 చిత్రాలను ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రదర్శించనున్నారు. వీటితో పాటు భారతీయ చిత్రాలను కూడా ప్రదర్శిస్తారు.

  • Loading...

More Telugu News