: రాజీనామాకు సిద్ధమవుతున్న కావూరి, పళ్లంరాజు, చిరంజీవి, పురంధేశ్వరి


ప్రస్తుతం జరుగుతున్న కేంద్ర కేబినెట్ భేటీలో హైదరాబాద్ యూటీతో పాటు, తమ డిమాండ్లకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువడితే రాజీనామా చేయాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులు కావూరి, పళ్లంరాజు, చిరంజీవి, పురంధేశ్వరి నిర్ణయించారు. ఈసారి తమ రాజీనామాలను లోక్ సభ స్పీకర్ కు కాకుండా, నేరుగా రాష్ట్రపతికే ఇవ్వాలని వీరు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News