: కృష్ణా జిల్లాలో భార్యను చంపి తగలబెట్టిన భర్త
కృష్ణా జిల్లా గుడివాడ మండలం దొండపాడులో దారుణ ఘటన జరిగింది. భార్యను హతమార్చిన భర్త... ఆ పైన మృత దేహాన్ని బాత్ రూమ్ లోకి తీసుకువెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. కసాయి భర్తపై స్థానికులు కన్నెర్ర చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.