: కావూరి నివాసంలో సీమాంధ్ర నేతల భేటీ


పార్లమెంటులో తెలంగాణ బిల్లు కేంద్రంతో పాటు రాష్ట్ర నేతల్లోనూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ, రాయల తెలంగాణ బిల్లుల్లో ఏ బిల్లు కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందో తెలియక నేతలు తలలు పట్టుకుంటున్నారు. కాగా పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకుంటామంటూ ఇంతకాలం చెబుతూ వచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో సమావేశమయ్యారు. ఇందులో కేంద్ర మంత్రులు, ఎంపీలు ఉన్నారు. తెలంగాణ బిల్లుపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News