: ముగిసిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ


ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ ముగిసింది. ఈ భేటీలో పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, తెలంగాణ అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. దీంతోపాటు, ఈ రోజు జరగనున్న కేబినెట్ భేటీపైన కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News