: బెజవాడలో భవనం కూలి ముగ్గురి మృతి


విజయవాడ ఓల్డ్ సిటీ పరిధిలోని నెహ్రూ బొమ్మ సెంటర్ లో ఇవాళ పాత భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. భవనానికి మరమ్మతులు నిర్వహిస్తుండగా కూలిపోయిందని సమాచారం.

  • Loading...

More Telugu News