: ప్రధాని కార్యాలయంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం
ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైంది. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కమిటీ చర్చిస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, అహ్మద్ పటేల్, ఆంటోనీలు ఈ సమావేశానికి హాజరయ్యారు.