: కాసేపట్లో జీవోఎం చివరి సమావేశం


మరి కాసేపట్లో జీవోఎం చివరి సమావేశం ప్రారంభం కానుంది. జీవోఎం భేటీలో ఈ ఉదయం నుంచి కేంద్ర మంత్రి జైరాం రమేష్ కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులతో కలిసి కసరత్తు చేసి తయారు చేసిన తెలంగాణ ముసాయిదాను జీవోఎం ముందు ప్రవేశ పెట్టనున్నారు. దీనికి ఏకాభిప్రాయం లభిస్తే సగం పని ముగిసినట్టేనని తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News